మియా ఖలీఫా కార్ల కలెక్షన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. ఒక్కో కారు ఖరీదు?

సెలబ్రిటీలు అనగానే వారు తినే ఫుడ్ నుంచి వేసుకుని బట్టల వరకు ప్రతి ఒక్కటి కూడా ఖరీదైనవి వాడుతూ ఉంటారు.కొంతమంది సెలబ్రిటీలు వారి హోదాకు తగ్గట్టుగా హుందాగా ఉంటారు.

 Mia Khalifa Has Cars Worth Rs 31 Crore,mia Khalifa, Mia Khalifa Cars,mia Khalifa-TeluguStop.com

ఇంకొందరు సెలబ్రిటీలు మాత్రం చూడడానికి చాలా సింపుల్ గా ఎటువంటి హంగులు ఆర్భాటాలు లేకుండా ఉంటారు.ఇకపోతే సినీ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ లు ఆస్తులు వారు తిరిగే కార్ల విషయానికి వస్తే కొందరు కొన్ని కోట్ల విలువ చేసే కార్లలో తిరుగుతూ ఉంటారు.

సినీ ఇండస్ట్రీలో చాలామంది హీరో హీరోయిన్ లు చాలా విలువైన ఖరీదైన కార్లను వాడుతున్నారు.అలాంటి వారిలో సినీ ఇండస్ట్రీలో ఎటువంటి సంబంధం లేని ఒక శృంగారతార ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ ని సంపాదించుకుంది.

ఆమె దాదాపుగా రూ.31 కోట్లు విలువైన కార్లను కలిగి ఉందంటే అది మామూలు విషయం కాదనే చెప్పాలి.మరి ఎవరా స్టార్ అంటే.ఆమె బ్యూటీ పేరు మియా ఖలీఫా.ఇండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా మియా ఈమెకు మంచి క్రేజ్ ఉంది.పార్ట్ టైమ్ మోడల్ గా కెరీర్ ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత పో* స్టార్ గా ప్రపంచ వ్యాప్తంగా తెగ పాపులర్ అయ్యింది.

అలాగే అన్ని దేశాలతో ఇండియాలో కూడా ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకుంది.సన్నీ లియోన్ తర్వాత ఇండియాలో అంతటి క్రేజ్ కలిగిన బ్యూటీ ఎవరైనా ఉన్నారు అంటే అది మియా ఖలీఫానే అని చెప్పవచ్చు.

Telugu Car, Mia Khalifa, Mia Khalifa Car-Movie

ఎందుకంటే ఈమె ప్రతి ఏడాది మియా బర్త్ డేని కొన్ని ఏరియాలలో సెలబ్రేట్ చేస్తుండటం మనం చూస్తూనే ఉన్నాం.ఇక 29ఏళ్ళ మియా ఖలీఫా వృత్తి జీవితం పక్కన పెడితే.ఆమెకు కార్స్ అంటే చాలా ఇష్టమట.మార్కెట్ లోకి కొత్తగా కారు వచ్చింది అంటే ఆ ఇష్టపడితే మాత్రం కొనకుండా ఊరుకోదట.అదీగాక మియా దగ్గర ఉన్న కార్ల కలెక్షన్ విలువ సుమారు రూ.31 కోట్లు ఉంటుందని అంచనా.దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మియాకి కార్స్ అంటే ఎంత ఇష్టమో.

Telugu Car, Mia Khalifa, Mia Khalifa Car-Movie

ప్రస్తుతం మియా ఖలీఫా దగ్గర ఉన్న కార్ల కలెక్షన్స్ లో అంత్యంత ఖరీదైన కార్స్ లిస్ట్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.లెక్సస్ ఈఎస్‌ ధర 39,900 డాలర్లు అంటే సుమారు రూ.30 లక్షలు ఉంటుంది.ఇక బీఎండబ్ల్యూ ఎం4 కారు విలువ సుమారు 69,150 డాలర్లు అంటే సుమారు రూ.53 లక్షలుగా ఉంది.జీప్ రాంగ్లర్ విలువ సుమారు 31,000 డాలర్లు అనగా సుమారు రూ.24 లక్షలు.

ఫెరారీ ఎఫ్‌12 బెర్లినెట్టా ఫెరారీ ఎఫ్‌12 ధర 319,995 డాలర్లు అంటే సుమారు రూ.2.48 కోట్లు.బెంట్లీ కాంటినెంటల్ జీటీ దీని ప్రస్తుత విలువ 222,085 డాలర్లు అంటే సుమారు రూ.1.72 కోట్లు ఉంది.ఆడి ఆర్‌8 స్పైడర్ ఆడి ఆర్‌8 స్పైడర్ విలువ సుమారుగా 154,900 డాలర్లు అంటే.సుమారు రూ.1.20 కోట్లుగా ఉంది.అయితేఈ కార్స్ కేవలం మియా దగ్గరున్న వాటిలో విలాసవంతమైనవి.ఇంకా ఆమె దగ్గర చాలా కార్లు ఉన్నాయట.ఇక ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న మియా ఖలీఫా కార్ కలెక్షన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube