పసుపు పంటను ఆశించే తామర పురుగులను అరికట్టే పద్ధతులు..!

పసుపు పంటను( Turmeric crop ) ఆశించే తామర పురుగులు పసుపు, నలుపు రంగులలో ఉంటాయి.ఈ పురుగులు దాదాపుగా రెండు మీటర్ల పొడవు వరకు పెరుగు గలుగుతాయి.

 Methods To Prevent Lotus Insects Expecting Turmeric Crop , Turmeric Crop , Lotu-TeluguStop.com

ఈ పురుగులలో కొన్నింటికి రెండు జతల రెక్కలు ఉంటే మరికొన్నింటికీ అసలు రెక్కలు అనేవి ఉండవు.మొక్కల అవశేషాలలో మట్టిలో లేదంటే ఇతర ఆతిధ్య మొక్కలపైన ఈ పురుగులు నిద్రావస్థలో ఉంటాయి.

ఇంకా ఈ పురుగులు ఇతర చీడపీడలకు వాహకాలుగా ఉంటాయి.పొడి, వేడి వాతావరణం ఈ పురుగుల ఎదుగుదలకు చాలా అనుకూలంగా ఉంటుంది.

గాలిలో తేమ పెరిగితే వీటి జనాభా తగ్గుతుంది.

Telugu Agriculture, Latest Telugu, Lotus Insects, Organic, Spinosad, Turmeric Cr

కాబట్టి ఈ పురుగులను తొలి దశలోనే అరికట్టకపోతే జరిగే నష్టం చాలా తీవ్రంగా ఉంటుంది.ఈ పురుగులు ఆశించిన మొక్కల ఆకులు రంగును కోల్పోయి ఆకు అతుకు రూపంలో కనిపిస్తుంది.తర్వాత ఆకు పసుపు రంగులోకి మారి ఎండిపోయి ముడుచుకుపోతుంది.

తామర పురుగులు( Eczema mites ) పసుపు పంటను ఆశించకుండా ఉండాలంటే తెగులు నిరోధక రకాలను ఎంపిక చేసుకుని సాగు చేయాలి.పంట పొలంలో అక్కడక్కడ జిగురు వుచ్చులను బిగించాలి.

ఈ పురుగులు ఆశించి నా మొక్కల అవశేషాలను పూర్తిగా తొలగించి నాశనం చేయాలి.పంటకు నీటి తడులు బాగా అందించాలి, నత్రజని సంబంధిత ఎరువులు కాస్త ఎక్కువ మోతాదులో ఉపయోగించాలి.

Telugu Agriculture, Latest Telugu, Lotus Insects, Organic, Spinosad, Turmeric Cr

సేంద్రీయ పద్ధతిలో( organic manner ) ఈ పురుగులను అరికట్టే ప్రయత్నం చేయాలి.ఫార్ములేషన్ల కన్నా స్పైనోసాద్( Spinosad ) వల్ల ఈ పురుగులను తొలిదశలో అరికట్టవచ్చు.దీనిని పిచ్చికారి చేయడం వల్ల కణజాలంపై కొంత లోపలికి చొచ్చుకు పోతుంది.పుష్పించే దశలో స్పైనోసాద్ ను ఉపయోగించకూడదు.పువ్వులపై కాకుండా ఆకులపై దాడి చేసే ఈ పురుగులను వేప నూనె పిచికారి చేసి అరికట్టవచ్చు.రసాయన ఎరువుల విషయానికి వస్తే.

ఫిప్రోనిల్, ఇమిడాక్లొప్రిడ్ లను ఉపయోగించి ఈ తామర పురుగులను అరికడితే మంచి దిగుబడి సాధించవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube