బేబీ వైష్ణవిని సహజనటితో పోల్చిన మెగాస్టార్..!

సాయి రాజేష్( Sai Rajesh ) డైరెక్షన్ లో ఎస్.కె.

 Megastar Chiranjeevi Praises Baby Vaishnavi Skn Sai Rajesh, Baby Movie, Megastar-TeluguStop.com

ఎన్ నిర్మాతగా తెరకెక్కించిన సినిమా బేబీ.( Baby ) ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య లీడ్ రోల్స్ లో నటించగా విరాజ్ కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రోల్ లో నటించారు.

ఈ సినిమాను ఇప్పటికే అల్లు అర్జున్ చూసి స్పెషల్ ఈవెంట్ ఏర్పాటు చేసి చిత్ర యూనిట్ ని ప్రశంసించగా లేటెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) కూడా స్పెషల్ ఈవెంట్ లో అభినందించారు.మెగా కల్ట్ ఈవెంట్ గా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో బేబీ టీం ని పొగడ్తలతో ముంచెత్తారు చిరంజీవి.

బేబీ సినిమాలో నటీనటుల గురించి చిరు ప్రత్యేకంగా ప్రస్తావించారు.ఈ క్రమంలో సినిమాలో హీరోయిన్ గా నటించిన వైష్ణవి చైతన్య( Vaishnavi Chaitanya ) గురించి ప్రత్యేకంగా అభినందించారు చిరు. వైష్ణవిని సహజనటి జయసుధతో పోల్చారు మెగాస్టార్.అటు సహజ నటనతో పాటుగా గ్లామర్ గా కూడా వైష్ణవి మెప్పించిందని.ఆమెకు చాలా మంచి భవిష్యత్ ఉంటుందని అన్నారు చిరు.అంతేకాదు అభిమానులు సక్సెస్ అందుకుంటే తనకు చాలా ఆనందంగా ఉంటుందని అన్నారు.

సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరి గురించి ప్రస్తావించి వారిని ప్రత్యేకంగా ప్రశంసించారు చిరు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube