ఈరోజు సోషల్ మీడియా, వెబ్ మీడియాలో ప్రధానంగా వరుణ్ తేజ్,( Varun Tej ) లావణ్య త్రిపాఠి( Lavanya Tripathi ) పెళ్లి గురించి చర్చ జరుగుతోంది.లావణ్య త్రిపాఠి ధరించిన పెళ్లి చీర ఖరీదు ఏకంగా 10 లక్షల రూపాయలు అని సమాచారం.
నాగబాబు ఈ పెళ్లి వేడుకల కోసం ఏకంగా 10 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని సమాచారం అందుతోంది.పెళ్లికి సంబంధించి నాగబాబు ఏ విషయంలోనూ రాజీ పడలేదని భోగట్టా.
కొడుకు పెళ్లికి ఈ స్థాయిలో ఖర్చు చేశారంటే నాగబాబు గ్రేట్ అని నాగబాబు( Nagababu ) మామూలోడు కాదని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.వరుణ్ తేజ్ లావణ్య ప్రేమ, పెళ్లికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వరుణ్ తేజ్ లావణ్య పెళ్లిలో నిహారిక( Niharika ) తీన్మార్ డ్యాన్స్ చేయగా అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఆకట్టుకుంటున్నాయి.

మెగా సెలబ్రేషన్స్ అన్నీ ప్రత్యేకమే అని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.వరుణ్ తేజ్ కు పెళ్లి తర్వాత కెరీర్ పరంగా మరిన్ని భారీ విజయాలు దక్కాలని వరుణ్ తేజ్, లావణ్య టైర్1 రేంజ్ కు ఎదగాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.వరుణ్ తేజ్ నటించిన ఆపరేషన్ వాలంటైన్( Operation Valentine ) డిసెంబర్ నెలలో థియేటర్లలో విడుదలైంది.
వరుణ్ కెరీర్ లో ఈ సినిమా స్పెషల్ మూవీగా నిలవనుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

వరుణ్ తేజ్ రెమ్యునరేషన్( Varun Tej Remuneration ) ప్రస్తుతం 10 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది.వరుణ్ తేజ్ ఈ సినిమాతో పాటు మట్కా( Matka ) అనే మరో సినిమాలో నటిస్తున్నారు.వరుణ్ తేజ్ యంగ్ డైరెక్టర్లకు, కొత్త డైరెక్టర్లకు ఎక్కువగా అవకాశాలు ఇస్తున్నారు.
వరుణ్ కు మరిన్ని భారీ విజయాలు దక్కాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.రాబోయే రోజుల్లో వరుణ్ తేజ్ కు కెరీర్ పరంగా మరింత కలిసొస్తుందేమో చూడాల్సి ఉంది.







