గోడపై కూర్చొని ఫోటోలకు ఫోజులు ఇచ్చిన మెగా కోడలు లావణ్య ఫోటోలు వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి( Lavanya Tripati) త్వరలోనే మెగా ఇంటి కోడలు కాబోతున్న విషయం మనకు తెలిసిందే.

ఈమె నాగబాబు ( Nagababu ) కుమారుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్( Varun Tej ) ను ప్రేమించే త్వరలోనే ఎంతో ఘనంగా వివాహం చేసుకోబోతున్నారు.

ఈ క్రమంలోనే వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిలా నిశ్చితార్థం కూడా ఎంతో ఘనంగా జరిగిన విషయం మనకు తెలిసిందే.నిశ్చితార్థం తర్వాత లావణ్య త్రిపాఠి సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ అయ్యారు.

అని చెప్పాలి.ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు.

ఇక ఈమె ప్రస్తుతం ఫారిన్ టూర్ లో ఉన్నారు.మరి ఈమె ఒక్కతే వెళ్లిందా లేక వెంట తనకు కాబోయే భర్త హీరో వరుణ్ కూడా తెలియదు కానీ ప్రస్తుతం ఈమె ఫారిన్ టూర్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో డ్రెస్ ధరించి గోడపై కూర్చుని కనిపించి కనిపించనట్టూ అందాలను ఆరబోస్తూ గ్లామరస్ ఫోటోలకు ఫోజులిచ్చారు.

Advertisement

ప్రస్తుతం లావణ్య త్రిపాఠి షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక లావణ్య త్రిపాఠి సినిమాల విషయానికి వస్తే ఈమె ప్రస్తుతం రెండు వెబ్ సిరీస్ లతోపాటు మరొక తమిళ సినిమాలో కూడా నటిస్తున్నారు.పెళ్లి తర్వాత లావణ్య సినిమాలకు దూరమవుతుందంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అయితే అవన్నీ కేవలం అవస్థ వాలేనంటూ ఈమె తాజాగా ఓ వెబ్ సిరీస్ కు కమిట్ అయినట్టు తెలియజేశారు.

వరుణ్ తేజ్ కూడా ప్రస్తుతం రెండు సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.ఇక పెళ్లిలోపు ఈ సినిమాలన్నింటినీ పూర్తి చేయాలన్న ఆలోచనలో వీరిద్దరూ ఉన్నట్టు తెలుస్తుంది.

ఇక ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో వీరి వివాహం జరుగునుందని సమాచారం.

శ్రీవారి భక్తులకు క్షమాపణలు చెప్పిన బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక జైన్!
Advertisement

తాజా వార్తలు