వికేంద్రీకరణకు మద్దతుగా రేపు సమావేశం

వికేంద్రీకరణకు మద్దతుగా రేపు సమావేశం నిర్వహించనున్నారు.ఉత్తర ఆంధ్ర ప్రజా ప్రతినిధులు, మేధావులు, వివిధ వర్గాలతో భేటీ చేపట్టానున్నారు.

అదే విధంగా ఈ సమావేశానికి మంత్రులు కూడా హాజరు అవుతారని మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు.గలాట సృష్టించాలి అనుకొనే వారు ఈ సమావేశానికి రావొద్దని స్పష్టం చేశారు.

Meeting Tomorrow In Support Of Decentralization-వికేంద్రీక�

అదే విధంగా అమరావతి రైతులు పాదయాత్రను మానుకొంటే మంచిదని సూచించారు.

Cough Home Remedies : మీ చిన్నారులకు దగ్గు సమస్య వేధిస్తూ ఉందా.. అయితే ఈ హోం రెమిడీతో తరిమికొట్టండి..!
Advertisement

తాజా వార్తలు