తెలంగాణ భవన్ లో హైదరాబాద్ జిల్లా టిఆర్ఎస్ నేతల సమావేశం

హైదరాబాద్ తెలంగాణ భవన్ లో హైదరాబాద్ జిల్లా టిఆర్ఎస్ నేతలు సమావేశం కానున్నారు.

ఈ సమావేశానికి మంత్రులు తలసాని, మహమూద్ అలీ తో పాటు నగర ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు.

ఈనెల 5న జాతీయ పార్టీ ప్రకటన అనంతరం చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించునున్నారు.అంతేకాకుండా జాతీయ పార్టీ ప్రకటన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున సంబరాలు నిర్వహించాలని గులాబీ నేతలు సిద్ధమవుతున్నారు.

ప్రతి గ్రామంలో వాడవాడనా టిఆర్ఎస్ పార్టీ నేతలు కార్యకర్తలు సంబరాలు ఘనంగా నిర్వహించనున్నారు.

ఓటు వేస్తున్నారా ? వీటి గురించి తెలుసుకున్నారా ?
Advertisement

తాజా వార్తలు