చిరు పైనే మీడియా స్పెషల్ ఫోకస్..!

మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) ఏం చేసినా సరే మీడియాలో అదో రచ్చ అవుతుంది.మిగతా హీరోల మీద కన్నా మీడియా చిరు మీద ఎక్కువ ఫోకస్ తో ఉంటుందని తెలుస్తుంది.

 Media Highlight Chiranjeevi For Story Discussion , Chiranjeevi , Vasishta , Bho-TeluguStop.com

ప్రస్తుతం భోళా శంకర్ సినిమా చేస్తున్న చిరు ఈ సినిమా తర్వాత సినిమా కథా చర్చల్లో బిజీగా ఉన్నాడు.అయితే అందరు హీరోలు తమ నెక్స్ట్ సినిమాల కథల విషయంలో బిజీగా ఉంటారు.

కానీ మీడియా మాత్రం చిరునే ఎక్కువ ఫోకస్ చేస్తుంది.మెగాస్టార్ చిరంజీవి కథల వేటలో జరుగుతున్న విషయాలను మీడియా హైలెట్ చేస్తుంది.

చిరు ఎంత సైలెంట్ గా చేస్తున్నా సరే మీడియా మాత్రం దాన్ని బయట పెట్టి హంగామా చేస్తుంది.యువ దర్శకులతో పాటుగా స్టార్ డైరెక్టర్స్ తో కూడా చిరు పనిచేయాలని అనుకుంటున్నారు.ప్రస్తుతం రేసులో బింబిసార డైరెక్టర్ తో పాటుగా కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో చిరు సినిమాలు ఉంటాయని తెలుస్తుంది.వీటికి సంబంధించిన అనౌన్స్ మెంట్ త్వరలో రాబోతుంది.

భోళా శంకర్ మాత్రం ఆగష్టు 11న రిలీజ్ ఫిక్స్ చేశారు మేకర్స్.వాల్తేరు వీరయ్య( Waltair Veerayya ) హిట్ అందుకోగా ఆ సినిమా జోష్ ని భోళాశంకర్( Bhola Shankar ) తో కూడా కొనసాగించాలని చూస్తున్నాడు మెగాస్టార్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube