పిఠాపురంలో శ్రీ అన్నపూర్ణా ధియేటర్ వద్ద RRR సినిమాలో గన్ తో అభిమాని హల్చల్..

తూ.గో.: పిఠాపురంలో శ్రీ అన్నపూర్ణా ధియేటర్ వద్ద RRR సినిమాలో గన్ తో అభిమాని హల్చల్.సినిమా ధియేటర్ బయట గన్ తో ఫోజులు.

 Man With Gun At Pithapuram Annapurna Theater Rrr Movie-TeluguStop.com

సినిమా ధియేటర్ లో తెరముందు గన్ తో తిరుగుతూ కేరింతలు.

నిజం తూపాకినా.

డమ్మినా తెలియక నివ్వెర బోయిన అభిమానులు.పిఠాపురం చెందిన వ్యక్తి విశ్వహిందూ పరిషత్ లోని వ్యక్తిగా చెపుతున్నా సదరు హసామి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube