బీజేపీ నుంచి దేశాన్ని రక్షించాలి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు..!!

Mamata Banerjee's Sensational Comments To Save The Country From, BJP, Mamata Banerjee, BJP, NDA , Delhi

జాతీయస్థాయిలో విపక్షాల కూటమి మరోపక్క ఎన్డీఏ కూటమి.పోటపోటీగా సమావేశాలు నిర్వహించడం తెలిసిందే.

 Mamata Banerjee's Sensational Comments To Save The Country From, Bjp, Mamata Ba-TeluguStop.com

నేడు ఢిల్లీలో( Delhi ) బీజేపీ మిత్రపక్షాలు.సమావేశమయ్యాయి.

మూడోసారి అధికారంలోకి రావటమే లక్ష్యంగా ఈ ఎన్డీఏ సమావేశం జరుగుతోంది.ఇదిలా ఉంటే విపక్షాల కూటమిలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ( Mamata Banerjee ) సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.

బీజేపీ నుంచి దేశాన్ని రక్షించాలని కోరారు.బెంగళూరులో జరిగిన విపక్షాల సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

తామంతా ఇండియా కూటమిగా ఏర్పడినట్లు స్పష్టం చేశారు.

ఎన్డీఏ.బీజేపీ నేతలు( BJP leaders )… మీరు ఇండియాను సవాలు చేయగలరా అని ప్రశ్నించారు.విపక్షాలు, రైతులు, విద్యార్థులు, దళితులు ఈ దేశం కోసం కూటమిగా ఏర్పడినట్లు స్పష్టం చేశారు.

ఇండియా కూటమి తప్పకుండా గెలుస్తుంది.ఇండియా గెలిస్తే ఈ దేశం గెలిచినట్లే అని స్పష్టం చేశారు.

ఈ దేశం గెలిస్తే బీజేపీ ఓడినట్లే అంటూ మమతా బెనర్జీ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు.దాదాపు మూడు రోజుల నుండి జరుగుతున్న ఈ సమావేశంలో.

వచ్చే ఎన్నికలలో బీజేపీ పార్టీని గద్దె దించడానికి విపక్షాల నేతలు అనేక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube