Mallu Bhatti Vikramarka Slamas Modi Govt People’s March | వరి కొనుగోలు చేయకపోతే రైతులే రాజకీయంగా.
వరి కొనుగోలు చేయకపోతే రైతులే రాజకీయంగా ఉరి వేస్తారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క.అధికారంలో ఉండి ధర్నాలు రాస్తారోకోలు చేయడం విడ్డూరంగా ఉంది.
దేశ సంపదను అంబానీ, ఆధానిలకు కట్టబడుతున్న మోడీ.ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల ఇంకెప్పుడూ?
#MalluBhattiVikramarka #PeoplesMarch #PMModi #CMKCR






