బాలయ్య, బాబీ కాంబో మూవీలో మలయాళ సూపర్ స్టార్...

బాలయ్య హీరోగా, బాబీ డైరెక్షన్ లో వస్తున్న సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.ఇక ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఇప్పుడు ఈ సినిమాలో మరో స్టార్ కూడా ఆడ్ అవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది.

 Malayalam Super Star Mammootty In Balakrishna Bobby Movie Details, Nandamuri Bal-TeluguStop.com

ఇక ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర కోసం మలయాళ సూపర్ స్టార్ అయిన మమ్ముట్టిని( Mammootty ) తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది.మమ్ముట్టి అయితే ఆ పాత్రకు న్యాయం చేయగలడనే ఉద్దేశ్యం తోనే బాబి( Director Bobby ) ఆయనని సంప్రదించినట్టుగా వార్తలైతే వస్తున్నాయి.

ఇక ఈ సినిమా మొత్తానికి అదొక కీలక పాత్ర కాబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది…ఇక ఇప్పటికే బాబీ చిరంజీవి లాంటి స్టార్ హీరోకి వాల్తేరు వీరయ్య లాంటి సినిమా రూపంలో ఒక అదిరిపోయే హిట్ ఇచ్చాడు.ఇక దాంతో బాలయ్య బాబు కి( Balakrishna ) కూడా ఇప్పుడు ఒక మంచి హిట్ ఇస్తాడని నమ్మకంతోనే బాలయ్య బాబు అభిమానులు ఉన్నారు మరి ఆయన ఈ సినిమాతో బాలయ్య కి సక్సెస్ ని ఇస్తాడా లేదా అనేది చూడాల్సి ఉంది.ఇక ముఖ్యంగా బాబీ సినిమా అంటే అందులో ఫైట్లు కీలకంగా మారుతాయి.

 Malayalam Super Star Mammootty In Balakrishna Bobby Movie Details, Nandamuri Bal-TeluguStop.com

ఈ సినిమాలో కూడా బాలయ్య ని మరో రేంజ్ లో యాక్షన్ ఎపిసోడ్స్ లో చూపించబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది… ఇక బాలయ్య ఇప్పటికే ఈ సంవత్సరం వీర సింహ రెడ్డి భగవంత్ కేసరి అనే సినిమాలతో సూపర్ సక్సెస్ లు కొట్టి మంచి ఫామ్ లో ఉన్నాడు.ఇక వరుసగా మూడు విజయాలను అందుకున్న సీనియర్ హీరోగా కూడా బాలయ్య ఇప్పటికి ఒక హిస్టరీని క్రియేట్ చేశాడు.ఇక బాబీ సినిమాతో కూడా సక్సెస్ సాధిస్తే బాలయ్య వరుసగా నాలుగు సినిమాలతో మంచి విజయాలను అందుకున్న సీనియర్ హీరోగా గుర్తింపు పొందుతాడు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube