తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవడం కోసం అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు.
కానీ ఇండస్ట్రీలో నాగచైతన్య( Naga Chaitanya ) లాంటి హీరోలు మాత్రం వాళ్ళు చేస్తున్న సినిమాల విషయంలో చాలా కేర్ ఫుల్ గా ఉంటున్నారు.
ఇక అందులో భాగంగానే నాగచైతన్య చందు మొండేటి డైరెక్షన్ లో చేస్తున్న సినిమాలో మలయాళం నటుడు మోహన్ లాల్( Mohanlal ) కూడా ఒక కీలక పాత్రలో నటించబోతున్నట్టుగా తెలుస్తుంది.
ఈ సినిమా మీదనే నాగచైతన్య భారీ అంచనాలను అయితే పెట్టుకున్నాడు దానికి తగ్గట్టుగానే ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో సూపర్ హిట్ సాధించడం కోసం డైరెక్టర్ చందు మొండేటి( Chandoo Mondeti ) కాంప్రమైజ్ అవ్వకుండా చాలా భారీ ఎత్తున ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇప్పటికే గోదావరి జిల్లాలో ఉండే విలేజ్ లోకి వెళ్లి అక్కడ నేచురల్ లొకేషన్స్ కోసం వెతికి అక్కడే షూటింగ్ చేస్తున్నట్టుగా కూడా మనకు కొన్ని వీడియోస్ బయటకి వచ్చాయి.
ఇక దాంతో ఈ సినిమా మీద అక్కినేని అభిమానులు( Akkineni Fans ) కూడా భారీ ఎత్తున ఆశలన్నీ పెట్టుకున్నారు.ఇక ఈ సినిమాలో రోజు రోజుకి స్టార్ కాస్టింగ్ కూడా పెరుగుతూ పోతుంది.ఇక ఇప్పుడు సూపర్ స్టార్ అయిన మోహన్ లాల్ ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర లో నటిస్తున్నాడు.
అందులో భాగంగానే ఆయన ఇంతకుముందు ఎన్టీఆర్ హీరోగా వచ్చిన జనతా గ్యారేజ్ సినిమా లో కూడా అద్భుతమైన క్యారెక్టర్ లో నటించి ఆ సినిమా విజయంలో కీలక పాత్ర వహించాడు.అలాగే ఈ సినిమాకి కూడా మోహన్ లాల్ చాలా బాగా ప్లస్ అవుతారంటూ ఇప్పటికే చాలా న్యూస్ లు వైరల్ అవుతున్నాయి.
ఇక ఈ సినిమా తో నాగ చైతన్య మంచి హిట్ కొట్టబోటున్నట్టు గా కూడా తెలుస్తుంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy