ఇక ప్రస్తుతం దేవర సినిమాతో( Devara ) ప్రేక్షకుల ముందుకు రాబోతున్న కొరటాల శివ( Koratala Siva ) తనదైన రీతిలో సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే.ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ సక్సెస్ ని అందుకొని తన కెరియర్ లోనే ది బెస్ట్ సినిమాగా మార్చుకోవాలనే ప్రయత్నంలో కొరటాల శివ ఉన్నాడు.
అయితే యూట్యూబ్ లో ఈ సినిమా మీద కొంతమంది నెగిటివిటి ని స్ప్రెడ్ చేస్తున్నారనే విషయాన్ని తెలుసుకున్న కొరటాల శివ ఈ సినిమా మీద నెగిటివ్ కామెంట్ చేసే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

ఇక మొత్తానికైతే ఈ సినిమా రిలీజ్ కి ముందే భారీ నెగిటివిటి ని సంపాదించుకోవడంలో యూట్యూబర్స్ కూడా చాలావరకు కీలకపాత్ర వహిస్తున్నారు.అలాంటి వారు అటు కొరటాల శివ పేరుకి బ్యాడ్ నేమ్ తీసుకొస్తూనే సినిమా మీద కూడా భారీ నెగెటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు.ఇక ఎన్టీఆర్( NTR ) అంటే నచ్చని వాళ్ళు సైతం ఈ సినిమా మీద నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు అంటూ కొంతమంది ఎన్టీఆర్ అభిమానులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
మరి ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో దీని ఫలితం ఎలా ఉంటుంది అనేది తెలియాలంటే మాత్రం ఆ రోజు వరకు వెయిట్ చేయాల్సిందే.ఇక ట్రైలర్ చూస్తే అంత పెద్దగా ఇంపాక్ట్ లేకపోయినప్పటికి సినిమా మీద మాత్రం భారీ రేంజ్ లోనే ఉన్నాయి.

ఇక వాటికి తగ్గట్టుగానే ఈ సినిమా అంచనాలను అందుకుంటే మాత్రం బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలుస్తుంది.లేకపోతే మాత్రం డిజాస్టర్ గా మారే అవకాశం కూడా ఉంది.ఇక మొత్తానికైతే ఈ సినిమాతో ఆయన భారీ సక్సెస్ అందుకుంటాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…అలాగే నెగిటివ్ ప్రచారం చేసే వాళ్ల మీద చర్యలు తీసుకోవడానికి దేవర టీమ్ రెడీ గా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది…
.