మహాశక్తి చైతన్య రథ యాత్ర ఈ రోజూ నుండి 40 రోజులు పాటు ఈ రథం తిరుగుతుంది మహిళలకు చైతన్యం తెచ్చే దిశగా ఈ యాత్ర సాగుతుంది దివంగత ఎన్టీఆర్( NTR ) మహిళలు కి పెద్ద పీట వేశారు.ఆస్తి లో సమాన హక్కులు, మహిళలు రిజర్వేషన్ లు, మహిళ యూనివర్సిటీ ఏర్పాటుచంద్రబాబు నాయుడు టైం లో కూడా మహిళా లకు ఆర్థిక సాధికారత దిశగా దీపం పధకం, డ్వాక్రా సంఘాల ద్వారా రుణాలు రాజమండ్రి మినీ మహానాడు లో మహ శక్తి తీర్మానంజగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ముందు హామీ లు ఇచ్చి తూట్లు పొడిచారుఅమ్మ ఒడి అందరి కీ ఇస్తారు అనుకుంటే, కుటుంబం లో ఒక్క రికి మాత్రమే ఇవ్వడం మోస పూరిత ప్రకటన చంద్రబాబు నాయుడు మరలా ముఖ్య మంత్రి కావాలి అనే సిగ్గు లేకుండా హామీ లు 98.85 అమలు చేశాము అని జగన్ మోహన్ రెడ్డి చెప్పడం హాస్యాస్పదంగా ఉంది.
నవరత్నాలు ని హైలెట్ చేసి చెప్పి ఒక్క రత్నం అయినా పూర్తి గా అమలు చేశారా?మద్య పాన నిషేధం తూట్లు పొడిచి అప్పు లు తేవడం 16 అంశాలు… సీపీయస్ రద్దు అమలు చేయలేద ఉద్యోగులు ని మోస రాజధాని నిర్మాణం ని అయోమయ స్థితిలోపోలవరం ప్రాజెక్టు నిర్మాణం 75శాతం టీడీపీ లో పుర్తి.నాలుగు శాతం కూడా వైసీపీ చేయలేదు ప్రత్యేక హోదా మూడు వేల కోట్ల రూపాయలు తో ధరలు స్తిరీ కరణజాబ్ క్యాలెండర్, ప్రకృతి వైపరీత్యాల కి 4వెల కోట్లుడియస్ సి లేదు కోల్డ్ స్టోరేజ్, పంటలకు గిట్టుబాటు ధర, జర్నలిస్టు లు కి ఇల్లు లు , వృద్ధాశ్రమం, ఇస్లామిక్ బ్యాంకులు, కొత్త పరిశ్రమలు,ఇవన్నీ అమలు చేయలేదు.నూటికి తొంభై తొమ్మిది శాతం పెండింగ్ లో ఉన్నాయిమొదటి నాలుగు సంవత్సరాలు ఏమి చేయలేదు.
ఇప్పుడు శంకుస్థాపన లు చేస్తూహడావుడి చేస్తున్నారు ఇలా చేయడం వల్ల లాభం ఏంటి సచివాలయం లు కూడా వైసీపీ వారు కట్టినవి కాదు.టీడీపీ హయాంలో కట్టినవేఆర్ 5 జోన్ లో పేదవారికి ఇల్లు లు అంటూ హడావిడి కోర్టు తీర్పు తో నిర్మాణాలు ఆపేయాలని కోర్టు చెప్పింది.
ప్రభుత్వానికి చెంప పెట్టుజగన్ మోహన్ రెడ్డి( CM Jagan ) శంకుస్థాపన చేసిన ఖర్చు అంతా వృధాలోకేష్ పాదయాత్ర లో ప్రజలు భాగస్వాములు అవుతున్నారుమహా శక్తి కార్యక్రమం తో మహిళలు మరింత ముందుకు వస్తారు గంటా శ్రీనివాసరావు( Ganta Srinivasa Rao )కామెంట్స్ చంద్రబాబు నాయుడు పర్యటన పదో తేదీ వరకు సాగుతుంద సాగు నీటి ప్రాజెక్టుల సందర్శన 8 న విశాఖ రానున్నార కర్నూలు కడప అనంతపురం లో ప్రోగ్రాం ప్రారంభం అయిందిపులివెందుల ప్రజలు కూడా చంద్ర బాబు నాయుడు ని ఆశీర్వదించార జగన్ మోహన్ రెడ్డి స్వంత ఇలాకా లో కూడా వైసీపీ పై వ్యతిరేకం భూములు ఎలాట్ చేసింది ఒక ఉద్దేశం.ఇప్పుడు వేరే ఉద్దేశ్యంతో చేస్తున్నారో వేచి చూడాల్సిన అవసరం వుంది
.