Mahbub Nagar : మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థి ప్రకటన..!!

మహబూబ్ నగర్( Mahbub Nagar ) స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిని బీఆర్ఎస్ ప్రకటించింది.

ఈ మేరకు ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్ నవీన్ కుమార్ రెడ్డి( N Naveen Kumar Reddy ) పేరును పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు.

కాగా ఇప్పటికే ఈ ఎన్నికకు షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే.ఈ నెల 28న పోలింగ్ జరగనుంది.

అయితే ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన కసిరెడ్డి నారాయణ రెడ్డి ( Kasireddy Narayana Reddy )ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించడంలో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు.దీంతో ఖాళీ అయిన మహబూబ్ నగర్ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది.

తెలుగు రాశి ఫలాలు - సెప్టెంబర్ 03 గురువారం, 2020
Advertisement

తాజా వార్తలు