భద్రాద్రి కొత్తగూడెం ములకలపల్లి మండలం,అన్నారం గ్రామ పరిధిలోని అటవీప్రాంతంలో ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది.మృతులు ఛత్తీస్ ఘడ్ నుండి వలస వచ్చిన గుత్తి కోయ యువతీయువకులుగా మృతులు మడకం.
సోనా,ఉకే దేవి గా గుర్తింపు.పెద్దలు తమ ప్రేమను అంగీకరించలేదని మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.
పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.







