లవ్ టుడే భామకి టాలీవుడ్ లో డిమాండ్..!

తమిళ భామ ఇవాన( Ivana ) అక్కడ చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టి లవ్ టుడే తో( Love Today ) హీరోయిన్ గా హిట్ కొట్టింది.ఆ సినిమాతో తెలుగులో కూడా సక్సెస్ అందుకున్న ఇవాన ఇక్కడ దిల్ రాజు ఫ్యామిలీ హీరో ఆశిష్ లీడ్ రోల్ లో వస్తున్న సెల్ఫిష్ లో( Selfish ) ఛాన్స్ అందుకుంది.

 Love Today Ivana Demand In Tollywood Details, Dil Raju, Ivana, Ivana Movies, Lov-TeluguStop.com

సెల్ఫిష్ సినిమా నుంచి రిలీజైన ప్రచార చిత్రాల్లో ఇవానా ఆడియన్స్ ని ఆకట్టుకుంది.ఇదే కాదు ధోని నిర్మాతగా చేసిన తొలి ప్రయత్నం ఎల్.

జి.ఎం సినిమా లో కూడా ఇవానా నటించింది.లవ్ టుడే తర్వాత ఆమెకు తమిళ్ లో కూడా సూపర్ క్రేజ్ తెచ్చుకోగా ఎల్.జి.ఎం తో ఆమె మరో సక్సెస్ అందుకుంది.

ఇక ఇప్పుడు టాలీవుడ్ లో కూడా అమ్మడు పాగా వేయాలని చూస్తుంది.యువ హీరోలకు ఆమె పర్ఫెక్ట్ ఆప్షన్ అనిపించేలా ఉంది.ఇవనా వెంట టాలీవుడ్ దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు.

సెల్ఫిష్ హిట్ పడితే మాత్రం అమ్మడికి తెలుగులో కూడా వరుస అవకాశాలు వస్తాయని చెప్పొచ్చు.సెల్ఫిష్ తర్వాత మరో రెండు ప్రాజెక్ట్ లు ఇవానాతో డిస్కషన్ స్టేజ్ లో ఉన్నాయని తెలుస్తుంది.

ఇక్కడ తన డిమాండ్ తెలుసుకున్న ఇవనా రెమ్యునరేషన్ విషయంలో కూడా భారీగా డిమాండ్ చేస్తుందని తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube