లోకేష్ యూనివర్స్ కి రంగం సిద్ధం చేస్తున్న దర్శకుడు...మామూలుగా ఉండదు...

తమిళ్ సినిమా ఇండస్ట్రీలో లోకేష్ కనకరాజ్( Lokesh Kanakaraj ) కి ఉన్న క్రేజ్ గురించి మనం ప్రత్యేకం గా చెప్పాల్సిన పని లేదు.

ఎందుకంటే ఆయన చేసిన ప్రతి సినిమా కూడా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సాధించడమే కాకుండా తనకంటూ ఒక పెను ప్రభంజనాన్ని సృష్టిస్తూ ముందుకు సాగుతున్నాడు.

ఇక ఇప్పటివరకు బాగానే ఉంది.కానీ ఆయన చేసిన లోకేష్ యూనివర్స్ లో ప్రతి ఒక్క సినిమా ప్రేక్షకుడిని ఆకట్టుకోవడమే కాకుండా తనదైన రీతిలో గుర్తింపును కూడా సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్నాడు.

ఇక ఏది ఏమైనా కూడా ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవడమే లక్ష్యం గా పెట్టుకున్నాడు.

ఇక తనను తాను స్టార్ డైరెక్టర్ ( Star director )గా ఎలివేట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు.ఇక ఏది ఏమైనా కూడా ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ చేస్తున్న ప్రతి సినిమా విషయంలో తనకంటూ ఒక సపరేట్ క్రేజ్ సంపాదించుకోవాలని చూస్తున్నాడు.ఇక ఇప్పటికే ఆయన చేసిన ఖైదీ, విక్రమ్ లాంటి సినిమాలతో సపరేట్ యూనివర్స్ ను క్రియేట్ చేసి అందులో ఉన్న క్యారెక్టర్లను ఒక దగ్గర కలిసేలా ప్రణాళికలను రూపొందించుకుంటున్నాడు.

Advertisement

ఇక ప్రస్తుతం ఆయన కూలి సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే.అందులో రజనీకాంత్ తన దైన రీతిలో నటించడానికి సిద్ధమవుతున్నాడు.అలాగే వింటేజ్ రజినీకాంత్ ని కూడా మనం చూడబోతున్నట్టుగా ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్ ని చూస్తే ఈజీగా అర్థమవుతుంది.

ఇక ఇలాంటి సందర్భంలోనే రజినీకాంత్ లాంటి నటుడిని సైతం చాలా కొత్తగా ప్రజెంట్ చేయడానికి లోకేష్ కనకరాజ్ చాలా వరకు ప్రయత్నాలు అయితే చేస్తున్నాడు.ఇక ఈ సినిమా తర్వాత ఆయన విక్రమ్ 2 సినిమాను చేసే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు