Lok Sabha Election Schedule : రేపు లోక్‎సభ ఎన్నికల షెడ్యూల్

లోక్‎సభ ఎన్నికల షెడ్యూల్( Lok Sabha Election Schedule ) రేపు విడుదల కానుంది.ఈ మేరకు రేపు మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం( Central Election Commission ) షెడ్యూల్ ను ప్రకటించనుంది.

 Lok Sabha Election Schedule : రేపు లోక్‎సభ ఎన్ని-TeluguStop.com

లోక్‎సభతో పాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కూడా సీఈసీ షెడ్యూల్ ను ప్రకటించనుంది.ఈ క్రమంలోనే రేపటి నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది.

కాగా ఈసారి నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయన్న సంగతి తెలిసిందే.ఏప్రిల్ లేదా మే నెలలో ఓటింగ్ జరిగే అవకాశం ఉండగా.ఏపీతో( Andhra Pradesh ) పాటు అరుణాచల్ ప్రదేశ్,( Arunachal Pradesh ) ఒడిశా, సిక్కిం రాష్ట్రాల్లో ఎన్నికలను నిర్వహించనున్నారు.అయితే రేపు చీఫ్ ఎలక్షన్ కమీషనర్ రాజీవ్ కుమార్( CEC Rajiv Kumar ) లోక్‎సభ ఎన్నికల తేదీలను ప్రకటించనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube