Child Viral Video : ఓయబ్బో, చదువుకోమంటే ఈ పిల్లోడు మామూలు సాకులు చెప్పట్లేదుగా.. వీడియో వైరల్..

సాధారణంగా చిన్నపిల్లలు చదువుకోవడం కంటే ఆడుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతారు.చదువుకోవడం చాలా పెద్ద తలనొప్పిగా భావిస్తుంటారు.

 Little Boy Crying He Doesn't Want To Study Viral Video,mother,son,study,social M-TeluguStop.com

పెద్దలు గద్దాయిస్తుంటే ఇంకా చిరాకుగా అనిపిస్తుంది.అయితే తాజాగా ఒక బాలుడు తన తల్లి చదువుకోమని చెప్పిందని బాగా ఏడ్చేస్తూ కుంటి సాకులు చెప్పాడు.

దాంతో ఆశ్చర్యపోయిన తల్లి చదువుకోమంటే ఎలాంటి సాకులు చెప్తున్నాడో మీరే చూడండి అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో కూడా షేర్ చేసింది.అది కాస్త ఇప్పుడు వైరల్ గా మారింది.

వైరల్ వీడియోలో.ఒక బాలుడు బాగా ఏడుస్తుండగా అతని తల్లి ఈ వీడియో రికార్డ్ చేయడం మీరు గమనించవచ్చు.అయితే తనని రికార్డ్ చేస్తున్నందుకు ఆ బాలుడు ఇంకా కోపం తెచ్చుకొని మరింత బిగ్గరగా ఏడవడం మొదలుపెట్టారు.తర్వాత తను బాగా అలసిపోయానని, తనకు రెస్ట్ కావాలని ఏడుస్తూ తన తల్లికి కుంటి సాకులు చెప్పాడు.

తర్వాత తల్లికి కూడా అలానే సాకులు చెబుతూ వీడియో తనని తియ్యొద్దు అని బతిమిలాడాడు.అప్పుడు తల్లి మాట్లాడుతూ నేను నిన్ను వీడియో షూట్ చెయ్యను.

రా, నాదగ్గరికి అని చెప్పడంతో బాలుడు చాలా ఖుషి అయ్యాడు.తర్వాత తల్లిదగ్గరకు వచ్చాడు.

ఈ వీడియోను బ్యూటిఫుల్‌లైఫ్అడ్డు అనే ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్ షేర్ చేయగా ఇప్పటికే దీనికి 25 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి.దీన్ని చూసి నాకు కొందరు నెటిజన్లో తల్లిని వీడియో తీసినందుకు, అలానే కొడుకుని ఏడిపించినందుకు విమర్శిస్తున్నారు.కానీ ప్రతి ఇంట్లో పిల్లలను తల్లులు ఇలానే గద్దించి మంచి దారిలో నడిచేలా చేస్తారని ఇంకొందరు అంటున్నారు ఈ వీడియోని మీరు కూడా వీక్షించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube