విజయవాడ: ప్రీమియం లిక్కర్ నుంచీ చీప్ లిక్కర్ వరకూ ఉన్న మద్యం బాటిళ్ళు ధ్వంసం చేసిన ఎన్టీఆర్ జిల్లా పోలీసులు.రోడ్ రోలర్ తో మద్యం బాటిళ్ళు ధ్వంసం.
ఎన్టీఆర్ జిల్లా పోలీసు కమీషనర్, క్రాంతిరాణా టాటా. 62500 మద్యం బాటిళ్ళు ధ్వంసం చేస్తున్నాం.2కోట్లు విలువైన ఎన్.డి.పి.ఎస్ లిక్కర్ సీజ్.8877 అక్రమ మద్యం కేసులు నమోదయ్యాయి.
సెక్షన్ 34a కింద అక్రమ మద్యం ధ్వంసం చేస్తున్నాం.
NTR మైలవరం, తిరువూరు, విస్సన్నపేటల్లో నాటు సారా తయారీపై 4 పిడి యాక్ట్ కేసులు పెట్టాం.గత రెండు సంవత్సరాల్లో సీజ్ చేసిన లిక్కర్.14 రోజులు జుడీషియల్ రిమాండ్, నాన్ బెయిలబుల్ కేసులు ఉంటాయి.ఈ ధ్వంసాన్ని జాయింట్ డైరెక్టర్ ఎస్ఈబీ ధృవీకరిస్తారు.







