ఎట్టకేలకు చిరుత చిక్కింది

అడవుల్లో వాగులు వంకలు ఎండిపోవడం అనేది ఎండాకాలం తొలిరోజులలోనే ఆరంభం అవుతాయి .

అయితే , దాహం కోసం అడవి జంతువులు తహతహ లాడిపోతాయి .

అప్పుడు అడవులు వదిలి సమీప గ్రామాలవైపు సాగుతాయి.ఆ వచ్చిన జంతువులూ ఎదురు పడ్డ పశువులను , మనుషులను తమ పంజాలకు బలి చేస్తాయి .ఈ నేపధ్యంలో మధ్యప్రదేశ్ ఇండోర్ కు సమీపంలో సోదాలియా గ్రామంలో ఒక చిరుత వచ్చి 12 ఏళ్ళ బాలికపై దాడి చేసి చంపేసింది.ఇతరత్రా పశువులను చంపేయడం తో అటవీశాఖ వారు బోనులో కుక్కను పెట్టి మాటు వేసారు.4 రోజులకు చిరుత ఆబొనులొ చిక్కింది.దాంతో సమీప గ్రామాల వారు గుండెలు పై చేతులు వేసుకుని హమ్మయ్యా అని అనుకున్నారు .-ఆంధ్రప్రదేశ్ అడవుల సమీప గ్రామాల్లో ఇలాంటి చిరుతల తాకిడి నిత్యం ఉండనే ఉంటుంది ఈ వేసవి వచ్చింది అంటే సమీప గ్రామాలకు హింసాక మృగాలు దాహార్తితో వస్తుంటాయి .వాటి తాకిడికి మనుషులో,పసువులో హతమవుతునే ఉంటారు .

ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

తాజా వార్తలు