ప్రముఖ సినీ నటి అనుపమ పరమేశ్వరన్ , హైదరాబాద్ నుంచి ఇండిగో విమానం లో గన్నవరం విమానాశ్రయానికి చేరుకొని రోడ్డు మార్గములో ఏలూరు కు బయలుదేరి వెళ్తున్నారు.స్వాగతం పలికిన డా,శ్రీనివాసు గారు ఎక్స్పర్ట్ డెంటల్ హాస్పటల్ను ఏలూరులో సాయంత్రం 04.00 గంటలకు ప్రారంభించడానికి బయలుదేరి వెళ్లారు.







