సీఎస్ ను కలిసిన ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతలు.ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో సొమ్ము డెబిట్ కావడం పై చర్చ.
సూర్యనారాయణ,ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సాంకేతిక కారణాలతో నగదు డెబిట్ అయినట్లు అధికారులు చెప్తున్నారు.సంతృప్తి చెందలేదని సీఎస్ కు చెప్పాము.
ఉద్యోగులను చిన్న పిల్లల మాదిరిగా చూస్తున్నారు.ఆర్థిక శాఖ అధికారులు ఉద్దేశపూర్వకంగా ఉద్యోగ సంఘాల నేతలు అబద్ధం చెప్పారు నగదు డెబిట్ పై న్యాయపోరాటం చేస్తాం మా అనుమతి లేకుండా మా అకౌంట్ ల నుంచి డబ్బులు తీయడం నేరం ప్రభుత్వం ఇచ్చిన వివరణ పూర్తిగా అవాస్తవం డీఏ బకాయిల చెల్లింపుపై గతంలోనే ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
డీఏ బకాయిలతోనే జీతాలు పెరిగినట్లు చెప్పారు.న్యాయనిపుణులతో సంప్రదింపుల తర్వాత మా కార్యాచరణ ప్రకటిస్తాం.







