లావణ్య త్రిపాఠి 'హ్యాపీ బర్త్ డే' ట్రైలర్ టాక్..!

మత్తువదలరా సినిమాతో దర్శకుడిగా మొదటి సినిమాతోనే ప్రేక్షకులను మెప్పించిన రితేష్ రానా తన సెకండ్ మూవీని లావణ్య త్రిపాఠితో తెరకెక్కించాడు.సస్పెన్స్ కామెడీ గా వస్తున్న ఈ హ్యాపీ బర్త్ డే ట్రైలర్ లేటెస్ట్ గా రిలీజ్ చేశారు.

 Lavanya Tripathi Happy Birthday Trailer Released , Satya , Happy Birthday , Happy Birthday Trailer , Kala Bhairava , Lavanya Tripathi , Vennela Kishore, Ritesh Rana,movie News , Rajamouli-TeluguStop.com

దర్శక ధీరుడు రాజమౌళిట్రైలర్ రిలీజ్ చేయడం విశేషం.ఇక ట్రైలర్ స్టార్తింగ్ నుంచి ఎండింగ్ వరకు కన్ ఫ్యూజ్ కామెడీతో సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ అలరించింది.

ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి లీడ్ రోల్ లో నటించగా వెన్నెల కిశోర్, సత్యలు సపోర్టింగ్ రోల్స్ లో నటించారు.

 Lavanya Tripathi Happy Birthday Trailer Released , Satya , Happy Birthday , Happy Birthday Trailer , Kala Bhairava , Lavanya Tripathi , Vennela Kishore, Ritesh Rana,Movie News , Rajamouli-లావణ్య త్రిపాఠి హ్యాపీ బర్త్ డే#8217; ట్రైలర్ టాక్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మత్తువదలరా సినిమా తరహాలోనే ఈ సినిమా కూడా ప్రేక్షకులను మెప్పిస్తుందని అంటున్నారు.

ట్రైలర్ చూస్తే నిజంగానే అది జరుగుతుందని అనిపిస్తుంది.ఈ సినిమాకు కాళ భైరవ మ్యూజిక్ అందించారు.

ట్రైలర్ ఇంప్రెస్ చేయగా సినిమా ఏమేరకు ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి.ముందు జూలై 17న రిలీజ్ అనుకున్న ఈ మూవీని వారం ముందే అంటే జూలై 8నే రిలీజ్ చేస్తున్నారు.

మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్టైన్ మెంట్స్ ఈ మూవీ నిర్మించారు. కొన్నాళ్లుగా కెరియర్ లో సరైన సక్సెస్ లేని లావణ్య త్రీఅఠి ఈ సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కాలని చూస్తుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube