మెగా కోడలు కాబోతున్న లావణ్య త్రిపాఠి ( Lavanya Tripathi ) పెళ్లికి ముందే నిహారిక పై కోపం తెచ్చుకుంది అంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు జోరుగా చక్కర్లు కొడుతున్నాయి.

మరి నిహారిక ( Niharika ) చేసిన తప్పేంటి.లావణ్య త్రిపాఠి ఎందుకు అంతలా సీరియస్ అయింది అనే సంగతి ఇప్పుడు తెలుసుకుందాం.వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ఇద్దరూ నవంబర్ 1న పెళ్లి పీటలెక్క బోతున్నట్టు తెలుస్తోంది.
ఇక మొదటి నుండి అందరూ అనుకుంటున్నట్లు ఇటలీలో డెస్టినేషన్( Italy Destination ) చేసుకుంటున్నారు.ఇక ఇప్పటికే వీరు తమ పెళ్లికి సంబంధించిన ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ని ముగించారు.
అలాగే ఈ మధ్యకాలంలో ఉపాసన వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి పెళ్లి డెకరేషన్ ని కూడా షేర్ చేసింది.
ఈ విషయం పక్కన పెడితే పెళ్లికి మరి కొద్ది రోజులు ఉంది అనగా లావణ్య త్రిపాఠి తన ఆడపడుచు నిహారిక పై ఫైర్ అయినట్టు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక అసలు విషయం ఏమిటంటే నిహారిక ఎప్పుడైతే భర్తతో విడాకులు( Niharika Divorce ) తీసుకోబోతుందని వార్తలు వచ్చాయో అప్పటినుండి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా మారింది.అంతేకాదు పలు వెబ్ సిరీస్ లలో అలాగే కొన్ని సినిమాలకు ఓకే చెబుతూ సోషల్ మీడియాలో పొట్టిపొట్టి బట్టలు వేస్తూ రచ్చ రచ్చ చేస్తోంది.

మరీ ముఖ్యంగా స్టార్ హీరోయిన్ లు ఎలా అయితే ఎక్స్పోజింగ్ చేస్తారో నిహారిక కూడా వారి అడుగుజాడల్లోనే నడుస్తున్నట్టు కనిపిస్తోంది.అయితే ఇవన్నీ చూసిన లావణ్య త్రిపాఠి నిహారికను ఇంటికి పిలుచుకొని మరీ క్లాస్ ఇచ్చిందట.ఇన్ని రోజులు బాగానే ఉన్నా నువ్వు మధ్యలో ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నావ్.నువ్వు మొదటి నుండి ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఉండే ఎక్స్పోజింగ్ చేస్తే ఎవరు అంతగా పట్టించుకోకపోవచ్చు.
కానీ ఇప్పుడిప్పుడు అలాంటి ఎక్స్పోజింగ్ చేస్తే మాత్రం సోషల్ మీడియాలో మెగా ఫ్యామిలీ ( Mega family ) పై,మీ నాన్న,అన్నయ్య పై విపరీతమైన ట్రోలింగ్ జరుగుతుంది.

ఇప్పటికే వాటిని నువ్వు చూసే ఉంటావు అని హెచ్చరించిందట.కానీ నిహారిక మాత్రం వాటన్నింటినీ పట్టించుకుంటే జీవితంలో ముందుకు వెళ్లలేమని అంటే ఇక చాలు ఆపు నీ గురించి ఇంటి దగ్గర మామయ్య ఎంతగానో ఫీల్ అవుతున్నారు.ఇప్పటినుండి అలాంటి పొట్టి బట్టలు వేసుకోవడం మానకపోతే బాగుండదు అంటూ నిహారికకి లావణ్య త్రిపాఠి వార్నింగ్ ఇచ్చినట్టు సోషల్ మీడియాలో వార్తలు చక్కెర్లు కొడుతున్నాయి.







