Naga Shaurya Marriage: నాగశౌర్య సైలెంట్ గా పెళ్లి చేసుకోవడానికి అదే కారణమా.. అసలు విషయం చెప్పిన తల్లి?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి గుర్తింపు అందుకు ఉన్నటువంటి వారిలో నాగశౌర్య( Naga Shaurya ) ఒకరు ఈయన కూడా ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టి పలు సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు.ఇలా సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈయన ఇంటీరియర్ డిజైనర్ ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

 Latest News About Hero Naga Shaurya Marriage-TeluguStop.com

ఇలా పెళ్లి తరువాత శౌర్య పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.

Telugu Cooker Biryani, Naga Shaurya, Nagashaurya, Restaurant, Tollywood, Usha-Mo

ఇకపోతే ఇటీవల కాలంలో శౌర్య మదర్ ఉష(Usha) హైదరాబాద్ మాదాపూర్ లో రెస్టారెంట్ పెట్టిన సంగతి మనకు తెలిసిందే.ఈ రెస్టారెంట్లో భాగంగా నాన్ వెజ్ కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు.అయితే ఇటీవల ఈమె తన రెస్టారెంట్ నుంచి తయారు చేసినటువంటి బిర్యానిని ప్రముఖ స్టార్ హీరో ఎన్టీఆర్ కు( NTR ) పంపించిన సంగతి తెలిసిందే.

ఇలా రెస్టారెంట్ బిజినెస్ లోకి( Restaurant Business ) అడుగుపెట్టినటువంటి ఈమె ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.అది తక్కువ సమయంలోనే ఈ రెస్టారెంట్ కు మంచి ఆదరణ వస్తుంది ఇక ఈ రెస్టారెంట్లో కుక్కర్ బిర్యానీని అందిస్తున్నారు.

Telugu Cooker Biryani, Naga Shaurya, Nagashaurya, Restaurant, Tollywood, Usha-Mo

ఇలా స్వయంగా మనం ఆర్డర్ ఇస్తే కుక్కర్లోనే మనం ఆర్డర్ ఇచ్చినటువంటి బిర్యానిని( Biryani ) వండి మన ముందుకు తీసుకొస్తారు.ఇలా ఈ రెస్టారెంట్లో లభించే బిరియాని చాలా టేస్టీగా ఉంది అంటూ మంచి ఆదరణ వచ్చింది లేకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి శౌర్య మదర్ శౌర్య గురించి ఎన్నో విషయాలను తెలియజేశారు.నాకు ఎప్పటి నుంచో రెస్టారెంట్ పెట్టాలని డ్రీమ్ ఉంది ఇప్పటికి నెరవేరిందని తెలిపారు.ఇక శౌర్య గురించి మాట్లాడుతూ .శౌర్య పెళ్లి( Naga Shaurya Marriage ) చాలా సైలెంట్ గా చేసేసారు కారణమేంటి అని అడగడంతో శౌర్యకు ముందుగా పబ్లిసిటీ ఇష్టం లేదు.అందుకే తన పెళ్లిని కూడా చాలా సింపుల్ గా చేసుకోవాలని అనుకున్నారు అందుకే ఎవరికి పెద్దగా ఇన్ఫామ్ చేయకుండా తన పెళ్లిని చేసాము అంటూ ఈమె తెలియజేశారు.

Telugu Cooker Biryani, Naga Shaurya, Nagashaurya, Restaurant, Tollywood, Usha-Mo

ఇక శౌర్య పెళ్లి చేసుకున్న అమ్మాయి తల్లిదండ్రులకు తాను ఒక్కతే కూతురు కావడంతో తన పెళ్లి అలా చేశామని లేకపోతే ఇంకా సింపుల్గా చేయాలని శౌర్య పట్టు పట్టారంటూ ఈ సందర్భంగా ఉష తెలిపారు.ఇక శౌర్య భార్య గురించి కూడా ఈమె మాట్లాడుతారో చాలా మంచి అమ్మాయిని నా ప్లేస్ ని తాను రీప్లేస్ చేసిందని తెలిపారు.శౌర్యకు కావాల్సినవన్నీ కూడా ముందుగానే తెలుసుకొని తనకి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది.ఇక తాను ఇంటీరియర్ డిజైనర్ గా స్థిరపడిన సంగతి తెలిసిందే.వారంలో రెండు రోజులు బెంగుళూరు హైదరాబాద్ అంటూ తిరుగుతూ ఎంతో బిజీగా గడుపుతోందని తెలిపారు.ఇక శౌర్యది కూడా లవ్ మ్యారేజ్ అంటూ ఈ సందర్భంగా ఉషా చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube