తెలంగాణ ప్రాంతంలో వైభవం గా, భక్తిశ్రద్ధలతో జరుపుకునే లాల్ దర్వాజా సింహ వాహిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి.ఉదయం అమ్మవారికి అభిషేకం, నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, హాజరై ధ్వజారోహణ, శిఖర పూజ నిర్వహించి నవ రాత్రి ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభించను లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి దేవాలయం న్నట్లు ఆలయ ఫోర్మెన్ కమిటీ ప్రతినిధులు ప్రారంబించారు .
ఉత్సవాల్లో అమ్మవారిని ప్రతిరోజూ వివిధ రూపాల్లో అలంకరించి పూజలు నిర్వహించనున్నరు.
అలాగే ఈరోజు నుండి లాల్ దర్వాజా బోనాలు.
ప్రారంభం కానుండగా మొదటి బోనం పోర్మన్ కమిటీ సమర్పించారుసీపీ ఆనంద్ మాట్లాడుతూ 2సంవత్సరాలనుండి కరోనా విపత్కర పరిస్థితులనుండి బయటపడి ఈ సంవత్సరo అగరంగా వైభవంగా జరపుకోవలనారు
లాల్ దర్వాజా బోనాలకు మహిళలు పెద్దఎత్తున వస్తుందడంతో మహిళల భద్రత కొరకు షి టీమ్.లను చిన్న చిన్న దొంగతనాలకు పాల్పడుతున్న దొంగలను అరికట్టటానికి సీసీ టీమ్ లను ఏర్పాటు చేసాము దాదాపు 1000 మంది బలగలను నియమించాము వీటితో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తూ ప్రతి నిమిషం విక్షిస్తూ ఉంటాము అన్ని అన్నారు.
లాల్ దర్వాజ సింహవాహిని అమ్మవారికి హైదరాబాద్ rdo జి వెంకటేశ్వర్లు వారి కుటుంబం అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు వీరితో పాటు బండ్లగుడ mro నవీన్ మరియు వారి సిబ్బంది పాల్గొన్నారు
.