వైసీపీకి కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ రాజీనామా..!

కర్నూలు జిల్లాలో( Kurnool District ) అధికార పార్టీకి వైసీపీకి షాక్ తగలింది.ఆ పార్టీకి ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్( MP Dr.

 Kurnool Mp Dr Sanjeev Kumar Resigned Ycp Details, Kurnool Mp Dr. Sanjeev Kumar,-TeluguStop.com

Sanjeev Kumar ) రాజీనామా చేయనున్నారు.వైసీపీ అధిష్టానం ఎంపీ, ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోడంతో పార్టీ తీరుపై డాక్టర్ సంజీవ్ కుమార్ అసంతృప్తిగా ఉన్నారన్న సంగతి తెలిసిందే.

సంజీవ్ కుమార్ ను కాదని మంత్రి జయరాంకు( Minister Jayaram ) పార్టీ హైకమాండ్ టికెట్ కేటాయించింది.ఈ నేపథ్యంలోనే పార్టీని వీడనున్నారని తెలుస్తోంది.అయితే ఎంపీ పదవితో పాటు పార్టీకి కూడా రాజీనామా చేస్తానని సంజీవ్ కుమార్ ప్రకటించారు.ఫిబ్రవరిలో ఎంపీ పదవికి రాజీనామా చేస్తానన్న సంజీవ్ కుమార్ త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube