కుమారి 21F పది రోజుల కలెక్షన్లు

కుమారి 21F స్టడీగా కొనసాగుతోంది.కొత్తగా విడుదలైన సైజ్ జీరో బాక్సాఫీస్ దగ్గర ఏమాత్రం ప్రభావం చూపకపోవడంతో కుమారికిి అడ్డంకి లేకుండా పోయింది.

తొలివారంలోనే లాభాల్లో పడ్డ ఈ చిత్రం ప్రస్తతానికి 12 కోట్ల షేర్ వసూళ్ళుతో పది రోజులు పూర్తి చేసుకుంది.ఇదే ఊపు కొనసాగితే 15 కోట్ల షేర్ మార్కును అవలీలగా దాటేస్తుంది కుమారి 21F.నైజాం : 4.54 కోట్లు వైజాగ్: 1.21 కోట్లు ఈస్ట్ : 0.81 కోట్లు వెస్ట్ : 0.67 కోట్లు కృష్ణ : 0.75 కోట్లు గుంటూరు : 0.79 కోట్లు నెల్లూరు : 0.21 కోట్లు సీడెడ్ : 1.23 కోట్లు కర్ణాటక : 0.90 కోట్లు

రెస్టాఫ్ ఇండియా : 0.15 కోట్

లు అమెరికా : 0.74 కోట్లు ఇతర దేశాలు : 0.10 కోట్లు

మొత్తం : 12.10

కోట్లు.

భూములపై చంద్రబాబు దుష్ప్రచారం.. సీఎం జగన్ ఫైర్

తాజా వార్తలు