Kriti Shetty : కన్ను కొడుతూ రచ్చ చేస్తున్న కృతి శెట్టి.. నీ వయసేంటి నువ్వు చేసే పనులేంటంటూ నెటిజన్స్ ఫైర్?

ఎవరైనా సరే ఏ వయసులో చేయాల్సిన పనులు ఆ వయసులో చేస్తేనే బాగుంటుంది.అలాకాకుండా వయసుకు మించి పనులు చేస్తే మాత్రం జనాల నుండి నెగటివ్ కామెంట్స్ ఎదుర్కొంటారు.

 Kriti Shetty Making A Fuss By Winking-TeluguStop.com

అది సామాన్యులైన సరే సెలబ్రెటీలు అయినా సరే.అయితే సెలబ్రెటీల విషయంలో మాత్రం బాగా ఫైర్ అవుతుంటారు.అయితే తాజాగా కృతి శెట్టి( Kriti Shetty ) విషయంలో కూడా జనాలు అలాగే ఫైర్ అవుతున్నారు.ఇంతకూ అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఉప్పెన సినిమాతో హీరోయిన్ గా పరిచయమై తొలిచూపులతోనే కుర్రాళ్ళను ఆకట్టుకుంది.ఆ సినిమాలో బేబమ్మ( Bebamma ) పాత్రతో బాగా ఫిదా చేసింది.

నిజానికి ఈ సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ గా మారి స్టార్ హీరోల దృష్టిలో కూడా పడింది.అతి తక్కువ సమయంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంది.

బాలనటిగా అడుగుపెట్టి ఎన్నో వాణిజ్య ప్రకటనలలో చేసింది ఈ ముద్దుగుమ్మ.

చాలావరకు బాలీవుడ్ అడ్వర్టైజ్మెంట్లలో చేసి ఆకట్టుకుంది.

ఆ తర్వాత హీరోయిన్ గా అడుగుపెట్టగా హీరోయిన్ గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది.కొన్ని సీరియల్ ప్రకటనలో, జువెలరీ ప్రకటనలో కూడా చేసింది.

ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో బాగా బిజీగా ఉంది.ఇక సోషల్ మీడియాలో మాత్రం నిత్యం ఏదో ఒక పోస్టు తో బాగా హల్ చల్ చేస్తుంది.

Telugu Bebamma, Kriti Shetty, Kritishetty-Movie

ఈ ముద్దుగుమ్మకు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.ఫోటో షూట్ లంటూ తెగ సందడి చేస్తుంది.నిజానికి ఈమె పాతికేల వయసు కూడా దాటలేదు.కానీ ఈమె చేసే పనులు మాత్రం పాతికేళ్లు దాటిన దానిగా ఉంటాయి.అంటే ఒక హీరోయిన్ పరంగా విషయం పక్కకు పెడితే వ్యక్తిగతంగా కూడా బాగా షో చేస్తూ ఉంటుంది.

Telugu Bebamma, Kriti Shetty, Kritishetty-Movie

ఈ విధంగా ఈమెకు బాగా ట్రోల్స్ ఎదురవుతూ ఉంటాయి.అయినా కూడా అవి పట్టించుకోకుండా తనకు నచ్చినట్లు ప్రవర్తిస్తుంది.పొట్టి పొట్టి బట్టలు వేస్తూ బాగా రచ్చ రచ్చ చేస్తూ ఉంటుంది.

తెగ ఫోటో షూట్ లు చేయించుకుంటూ కుర్రాళ్ళ మతి పోగోడుతుంది.ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా తను ఒక స్టోరీ పంచుకుంది.

Telugu Bebamma, Kriti Shetty, Kritishetty-Movie

ఇక దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ ప్రస్తుతం బాగా వైరల్ అవుతుంది.అందులో తను సెల్ఫీ వీడియో తీసుకుంటూ కన్నుకొడుతూ కనిపించింది.దీంతో అది చూసి అందరూ ఆమెను ట్రోల్ చేయటం మొదలుపెట్టారు.నీ వయసు ఏంటి నువ్వు కన్ను కొట్టె చేష్టలు ఏంటి అంటూ బాగా ట్రోల్ చేస్తున్నారు.

ముందు వెళ్లి ఎగ్జామ్స్ కు బాగా ప్రిపేర్ అవ్వు సరదాగా కామెంట్లు చేస్తున్నారు.ఇక ఈ బ్యూటీ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది.ఇటీవలే వరుస సక్సెస్ లతో మంచి గుర్తింపు అందుకున్న ఈ ముద్దుగుమ్మకు ప్రస్తుతం బాగానే అవకాశాలు వస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube