సోషల్ మీడియాలో సరికొత్త రికార్డు సృష్టించిన కృతి శెట్టి?

Krithi Shetty Social Media 6million Followers Record Details, Uppena Movie,Kriti Shetty,6Million Fallowers,Instagram, Krithi Shetty Insta Followers, Krithi Shetty Followers, Krithi Shetty Movies, Vijay Thalapathy

ఉప్పెన సినిమా(Uppena Movie)ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటి కృతి శెట్టి(Kriti Shetty).ఇలా మొదటి సినిమాతో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె అనంతరం పలు సినిమాలలో హీరోయిన్ గా నటించిన మెప్పించారు.

 Krithi Shetty Social Media 6million Followers Record Details, Uppena Movie,kriti-TeluguStop.com

ఇక ఈమె నటించిన తర్వాత రెండు సినిమాలు కూడా మంచి సక్సెస్ అందుకోవడంతో ఈమె కోసం టాలీవుడ్ దర్శకులు యంగ్ హీరోలు పోటీపడ్డారు.అయితే కృతి శెట్టి తర్వాత నటించిన వరుస నాలుగు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.

ఇలా వరుస ఫ్లాప్ లువెంటాడినప్పటికీ ఈమె మాత్రం సినిమా అవకాశాలను అందుకుంటున్నారు.

కృతి శెట్టి నటించిన సినిమాలు ఫ్లాప్ కావడంతో ఈమె సోషల్ మీడియాలో మాత్రం పెద్ద ఎత్తున గ్లామర్ షో చేస్తూ అందరిని సందడి చేశారు.ఇలా కృతి శెట్టి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున అందాల ప్రదర్శన చేయడంతో ఈమెకు రోజురోజుకీ అభిమానులు పెరిగిపోయారు.దీంతో వరుసగా సినిమా అవకాశాలు కూడా వచ్చాయి ప్రస్తుతం తమిళ సినిమా అవకాశాలను అందుకొని ఈమె ఎంతో బిజీగా ఉన్నారు.

ఇలా పలు సినిమాలలో నటిస్తూ ఉన్నటువంటి కృతి శెట్టి సోషల్ మీడియాలో అరుదైన రికార్డు సాధించారు.

ఇండస్ట్రీలోకి వచ్చినటువంటి అతి తక్కువ సమయంలోనే ఈమె సోషల్ మీడియాలో విపరీతమైన అభిమానులను సొంతం చేసుకున్నారు.ఈమె ఇంస్టాగ్రామ్ లో( Instagram ) ఏకంగా 6 మిలియన్ ఫాలోవర్స్ (6 Million Fallowers) ని కైవసం చేసుకోవడం విశేషం.అతి తక్కువ సమయంలోనే కృతి శెట్టి ఈ అరుదైన మైల్ స్టోన్ చేరుకోవడం చూసిన అభిమానులు ఈమె ముందు ముందు మరింత మంది అభిమానులను సొంతం చేసుకుని ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతారని భావిస్తున్నారు.

ఇక సినిమాల విషయానికి వస్తే ఈమె తమిళంలో విజయ్ సరసన సినిమాలో నటించే అవకాశాన్ని అందుకున్నారని తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube