ఆమె వల్ల డేంజర్ జోన్ లో కృతి శెట్టి..!

ఉప్పెన సినిమాతో సూపర్ హిట్ కొట్టి యూత్ ఆడియన్స్ కి డ్రీం గాళ్ గా క్రేజ్ తెచ్చుకున్న బెంగుళూరు భామ కృతి శెట్టి మొదటి సినిమా హిట్ అవగానే అరడజనుకు పైగా సినిమాలు అందుకుంది.అయితే ఆ సినిమాల్లో మూడు హిట్లు మూడు ఫ్లాపులు అయ్యే సరికి అమ్మడి క్రేజ్ తగ్గింది.

 Krithi Shetty Danger Zone For The Reasone Of Sreeleela , Krithi Shetty  ,sreelee-TeluguStop.com

ఇక ఇప్పుడు కథల విషయంలో కొద్దిగా జాగ్రత్త పడుతుంది.అయితే కృతి శెట్టి కి వచ్చే సినిమా ఛాన్స్ లను మరో కొత్త హీరోయిన్ కొట్టేస్తుందని టాక్.

ఆమె వల్ల బేబమ్మ డేంజర్ జోన్ లో పడేట్టు ఉంది.ఇంతకీ ఎవరా హీరోయిన్ అంటే ధమకా బ్యూటీ శ్రీలీల అని తెలుస్తుంది.

పెళ్లిసందడి, ధమాకా రెండు సినిమాల్లోనే నటించిన శ్రీలీల సూపర్ క్రేజ్ తెచ్చుకుంది.ఇప్పుడు అమ్మడు వరుసగా అవకాశాలు అందుకుంటుంది.కృతి శెట్టి చేయాల్సిన సినిమాలు కూడా శ్రీలీల ఖాతాలోకి వెళ్తున్నాయని టాక్.మొత్తానికి కృతి వర్సెస్ శ్రీలీల ఫైట్ లో ప్రస్తుతానికి శ్రీలీల అప్పర్ హ్యాండ్ అయ్యిందని అర్ధమవుతుంది.

ప్రస్తుతం కృతి శెట్టి నాగ చైతన్యతో కస్టడీ సినిమా చేస్తుంది.ఆ సినిమా అయినా అమ్మడికి హిట్ అందిస్తుందో లేదో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube