రమ్యకృష్ణ అంత అమాయకురాలు ఏమీ కాదు.. కృష్ణవంశీ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న డైరెక్టర్లలో కృష్ణవంశీ ఒకరు.

ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కృష్ణవంశీ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

శ్రీకాంత్ గారి 100వ సినిమా ఆయన కోరిక మేరకు చేశానని కృష్ణవంశీ చెప్పుకొచ్చారు.సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి నాకు ఎలాంటి పాట కావాలో నేను చెప్పేవాడినని ఆయన తెలిపారు.

ఎలా ఉంటే బాగుంటుందో నేను చెప్పేవాడినని ఆయన చెప్పుకొచ్చారు.సిరివెన్నెల సీతారామశాస్త్రి అద్భుతం అని కృష్ణవంశీ కామెంట్లు చేశారు.

నాన్న ఎప్పుడూ సినిమాల్లోకి వెళితే లైఫ్ పాడైపోతుందని చెప్పారని కృష్ణవంశీ తెలిపారు.సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అయ్యే వాళ్ల సంఖ్య మాత్రం చాలా తక్కువ అని కృష్ణవంశీ చెప్పుకొచ్చారు.

Advertisement

మా బ్రదర్ టైమ్ అయిపోయింది వెళ్లిపోయాడని కృష్ణవంశీ అన్నారు.

నాకు మొదటినుంచి బందీలా ఉండకూడదని భావన ఉండేదని ఆ కారణం వల్లే మొదట పెళ్లి వద్దని భావించానని ఆయన తెలిపారు.ఒంటరిగా ఉండటానికి నేను ఇష్టపడతానని ఆయన చెప్పుకొచ్చారు.ఆ తర్వాత రమ్యకృష్ణ నన్ను పెళ్లి చేసుకుందని కృష్ణవంశీ తెలిపారు.

రమ్యకృష్ణ నన్ను ఏం ఇబ్బంది పెట్టలేదని ఆయన చెప్పుకొచ్చారు.

శ్రీ ఆంజనేయం సినిమా వల్ల మా మధ్య బేధాభిప్రాయాలు వచ్చాయనే వార్తలు నిజం కాదని ఆయన తెలిపారు.ఆమె డబ్బులు పెట్టుబడులు పెట్టలేదని రమ్యకృష్ణ అమాయకురాలు కాదని కృష్ణవంశీ అన్నారు.కొడుకు సినిమాల్లోకి వస్తాడో లేదో నేను చెప్పలేనని కృష్ణవంశీ కామెంట్లు చేశారు.

గేమ్ ఛేంజర్ విషయంలో తొలి అరెస్ట్.. వాళ్లకు సరైన రీతిలో బుద్ధి చెబుతున్నారా?
రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఐటెం బ్యూటీ...

కృష్ణవంశీ వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.కృష్ణవంశీ డైరెక్షన్ లో తెరకెక్కిన రంగమార్తాండ సినిమా త్వరలో రిలీజ్ కానుంది.

Advertisement

ఈ సినిమాతో కృష్ణవంశీ భారీ సక్సెస్ ను సొంతం చేసుకోవాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.జయాపజయాలతో సంబంధం లేకుండా కృష్ణవంశీ కెరీర్ ను కొనసాగిస్తున్నారు.

తాజా వార్తలు