కృష్ణగాడి వీరప్రేమగాథ మొదటిరోజు కలెక్షన్లు

తొలిరోజు కృష్ణగాడి వీరప్రేమగాథ మంచి కలెక్షన్లు రాబట్టుకుంది.

సినిమాలొ నాని బాలయ్య బాబు ఫ్యాన్ కావడం వల్లేనేమో, సీడెడ్ జనాలు కూడా తొలిరోజు బాగా ఇంటరెస్ట్ చూపించారు.

ఇక నాని రోజురోజుకి తన ఒవర్సీస్ మార్కెట్ పెంచుకుంటున్నాడు.మంచి టాక్ కలిగి ఉన్న ఈ చిత్రం నిన్నటిరోజు కూడా మంచి వసూళ్ళను సాధించింది.

నైజాం : 69 లక్షలు

వైజాగ్: 17.6 లక్షలు

ఈస్ట్ : 13.75 లక్షలు

వెస్ట్ : 6.81 లక్షలు

కృష్ణ : 10.50 లక్షలు

గుంటూరు : 12.80 లక్షలు

మోయే మోయే మూమెంట్స్ ఫేస్ చేసిన టాప్-3 సినిమా సెలబ్రిటీస్
బాలయ్య కూతురు రాజకీయాల్లో చక్రం తిప్పుతారా.. ప్రచారం నిజమైతే ఫ్యాన్స్ కు పండగే!

నెల్లూరు : 4.08 లక్షలు

సీడెడ్ : 28 లక్షలు

కర్ణాటక : 21 లక్షలు

అమెరికా : 54 లక్షలు

ఇతర ఏరియాలు : 15 లక్షలు

మొత్తం : 2.53 కోట్లు

తాజా వార్తలు