ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు( AP PCC Chief YS Sharmila ) వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని( Kodali Nani ) కౌంటర్ ఇచ్చారు.కాంగ్రెస్( Congress ) పాలిత రాష్ట్రాల్లో రూ.5 వేల పెన్షన్ ఇవ్వకుండా ఏపీలో ఇస్తామంటే ప్రజలు నమ్మరని చెప్పారు.ఏపీలో కాంగ్రెస్ కు ఒక్క శాతం ఓటింగ్ కూడా లేదన్నారు.
అదేవిధంగా రాహుల్ గాంధీ ఎంపీగా కూడా గెలవరని పేర్కొన్నారు.గతంలో బీజేపీ ముస్లిం వ్యతిరేక పార్టీ అన్న చంద్రబాబు( Chandrababu ) ఇప్పుడు సిగ్గు లేకుండా బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని విమర్శించారు.
.