గుడివాడలో నన్ను రాష్ట్రంలో సీఎం జగన్ ను ఎవ్వరూ ఓడించలేరు..కొడాలి నాని

అభిమానులు తన కాళ్లకు పాలాభిషేకం చేయడం….ప్రజలు నిరదీశారంటూ ప్రతిపక్షాలు చేస్తున్న రాద్ధాంతానికి కౌంటర్ ఇచ్చిన ఎమ్మెల్యే కొడాలి నాని.

 Kodali Nani Comments On Tdp And Jana Sena , Mla Kodali Nani, Kodali Nani ,an-TeluguStop.com

నన్ను నిలదీశారంటూ వస్తున్న పకోడీ వార్తలను పట్టించుకోను.గుడివాడలో నన్ను….

రాష్ట్రంలో సీఎం జగన్ ను ఎవ్వరూ ఓడించలేరుఎమ్మెల్యే కొడాలి నాని( MLA Kodali Nani ) కామెంట్స్….ఎన్నికల ప్రచారంలో వందలాది చోట్లకు వెళుతున్నాం….

మా పార్టీ కార్యకర్తలు….అభిమానులు నాకు శిరస్సుపై నుంచి క్షీరాభిషేకాలు చేస్తానంటే వద్దని వారించాను.

అయినా తనపై అభిమానంతో ఒకటి రెండు చోట్ల వద్దని చెప్పిన….నా కాళ్లు కడిగారు.చంద్రబాబు, పవన్ , లోకేష్ ల మాదిరి వాల్ల డప్పులు వాళ్లే కొట్టుకుంటు.వాల్ల దండలు వారే తెచ్చుకుంటున్నట్లు.

వారి తమ్ముళ్లను వాళ్లే పోగేసుకునేలా….కార్యక్రమాలు నేను చేయడం లేదు.

ఎల్లో మీడియాకు కళ్ళు మూసుకుపోయాయి….చంద్రబాబును సీఎం సీట్లో కూర్చోబెట్టడానికి ఎంతకైనా దిగజారతారు.

ఎన్నికల ప్రచారంలో చెంబుడు నీళ్లు కాళ్లపై పొయ్యడం పెద్ద విషయమా….నన్ను అల్లరి చేయడానికి ఏమీ లేక….

ఫాల్స్ న్యూస్ ప్రచారం చేస్తున్నారు.గుడివాడ నియోజకవర్గంలో ప్రజల ఇళ్ల సమస్యలు పరిష్కరించేలా….23 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి 12వందల కోట్లతో ఇల్లు కట్టిస్తున్నాం.

320 కోట్లతో ఫ్లైఓవర్లు నిర్మిస్తున్నాం….మంచినీటి అవసరాల కోసం 200 కోట్లు ఖర్చు చేశాం.200 కోట్లతో రోడ్లు వేసాం….ఎన్ని చేసినా ఎక్కడో ఒకచోట సమస్య అనేది ఉండటం సర్వసాధారణం.సమస్యలపై ఎమ్మెల్యేగా ప్రజలు నన్ను అడుగుతారు… వారికి సమాధానం చెప్పుకుంటా మాకు మరో అవకాశం ఇస్తే పెండింగ్ సమస్యలు కూడా పరిష్కరిస్తామని ప్రజలకు చెబుతాం.

ప్రజలు నేను ముఖాముఖిగా మాట్లాడుకుంటుంటే….నన్నేదో నిలదీశారంటూ ఈ పకోడీ మీడియా హడావుడి చేస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube