చంద్రబాబుకు ఊడిగం చేయడానికే జనసేన పుట్టింది..కొడాలి నాని

వందమంది పవన్ కళ్యాణ్ లు కలిసి వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిటికెన వేలు కూడా కదల్చలేరని, ఆయన చిల్లర వేషాలు మానుకోవాలని మాజీ మంత్రి కొడాలి నాని కృష్ణాజిల్లా గుడివాడలో ఆగ్రహం వ్యక్తం చేశారు.పవన్ కళ్యాణ్ బ్రహ్మానందం డైలాగులు మాని తమను కొడతానన్న చెప్పు జాగ్రత్తగా దాచుకోవాలని,2024 ఎన్నికల కౌంటింగ్ రోజు దాచిన చెప్పుతో ముందు తాను కొట్టుకొని, తన స్థితికి కారణమైన చంద్రబాబును కొట్టాలని కొడాలి నాని సూచించారు.

 Kodali Nani Comments On Pawan Kalyan, Kodali Nani, Pawan Kalyan, Ap Poltics, Tdp-TeluguStop.com

సిగ్గు లేకుండా తల్లిని దూషించిన వారితో కలిసి నడవడంతోనే పవన్ కళ్యాణ్ ప్యాకేజి స్టార్ అని తమతో పాటు ప్రజలు కూడా అనుకుంటున్నారన్నారు.పవన్ కు కాపులన్న, ప్రజలన్న ముఖ్యం కాదని జగన్ గద్దె దించడం, చంద్రబాబుకు అధికారం కట్టడమే ముఖ్యమని, చంద్రబాబుకు ఊడిగం చేయడానికే జనసేన పుట్టిందని కొడాలి నాని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube