లోకేష్ యువగళంకు పోటీగా,బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిని పంపుతాం యువగళం సభ కంటే, సిద్ధార్థ రెడ్డి సభకు పదిరెట్లు యువత రాకుంటే శాస్వతంగా రాజకీయాలు వదిలేస్తా.జగన్ పెట్టిన అభ్యర్ధి చేతిలో ఓడిపోయాయిన అసమర్థుడు,ఆయనకే చాలెంజ్ చేయడమా 151మంది ఎమ్మెల్యేలను గెలిపించిన జగనెక్కడా,వార్డు మెంబర్ గా గెలవని లోకేష్ స్థాయి ఏంటి.
పప్పులో పనికొచ్చే ప్రోటీన్ ఉంటుంది,లోకేష్ పప్పు కాదు ఎందుకు పనికిరాని పిప్పితో సమానం.







