జగిత్యాల జిల్లాలో బీజేపీ నిర్వహించిన విజయ సంకల్ప సభలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి( Kishan Reddy ) కీలక వ్యాఖ్యలు చేశారు.
పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ తెలంగాణను దోచుకుందని ఆరోపించారు.
తెలంగాణ సమాజం తలదించుకునేలా కేసీఆర్ కుటుంబం వ్యవహరించిందన్నారు.అన్ని పథకాల్లో కేసీఆర్( KCR ) కుటుంబం అవినీతికి పాల్పడిందని ఆరోపణలు చేశారు.
ఆరు గ్యారెంటీల( Six guarantees ) పేరుతో ప్రజలను కాంగ్రెస్ మోసం చేస్తోందని మండిపడ్డారు.అయితే తెలంగాణ అభివృద్ధికి మోదీ ప్రభుత్వం( PM Modi ) కట్టుబడి ఉందని కిషన్ రెడ్డి తెలిపారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy