Kiran kumar reddy balakrishna : బాలయ్య హీరో అంటే నవ్వుకున్నా.. మాజీ ముఖ్యమంత్రి షాకింగ్ కామెంట్స్ వైరల్!

బాలయ్య ఏ రంగంలోకి ఎంట్రీ ఇచ్చినా దాదాపుగా సక్సెస్ సాధిస్తారని ఇండస్ట్రీలో టాక్ ఉంది.అన్ స్టాపబుల్ సీజన్1 ను ఊహించని రేంజ్ లో సక్సెస్ చేసిన బాలకృష్ణ సీజన్2 ను కూడా సక్సెస్ చేయడం గ్యారంటీ అని కామెంట్లు వినిపిస్తున్నాయి.

 Kiran Kumar Reddy Shocking Comments Goes Viral In Social Media Details Here , K-TeluguStop.com

ఈ నెల 25వ తేదీన ప్రసారమయ్యే ఎపిసోడ్ కు కిరణ్ కుమార్ రెడ్డి, సురేష్ రెడ్డి, రాధిక గెస్టులుగా హాజరైన సంగతి తెలిసిందే.అయితే కిరణ్ కుమార్ రెడ్డి ఒక సందర్భంలో బాలయ్య గురించి చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

బాలకృష్ణ నాకు కామన్ ఫ్రెండ్ అని కిరణ్ కుమార్ రెడ్డి చెప్పుకొచ్చారు.ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉండేదని అయితే బాలయ్య యాక్టింగ్ రంగంలోకి వస్తారని నేను ఎప్పుడూ అనుకోలేదని కిరణ్ కుమార్ రెడ్డి చెప్పుకొచ్చారు.

బాలకృష్ణ యాక్టింగ్ ను అంత సీరియస్ గా తీసుకుంటాడని నేను భావించలేదని ఆయన చెప్పుకొచ్చారు.బాలయ్య జాలీ పర్సన్ అని నవ్వుతూ నవ్విస్తూ ఉండేవారని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.

Telugu Balakrishna, Congress, Radhika, Suresh Reddy, Unstopable-Movie

బాలయ్య హీరో అంటే నవ్వుకున్నామని కిరణ్ కుమార్ రెడ్డి పరోక్షంగా చెప్పుకొచ్చారు.అప్పట్లో బాలయ్యలో హీరో లుక్స్ లేకపోవడంతో అలా అనిపించిందని ఆయన పేర్కొన్నారు.నా భార్యకు నేను రాజకీయాల్లోకి రావడం ఇష్టం లేదని ఆయన వెల్లడించారు.తల్లి కోరిక మేరకు నేను రాజకీయాల్లోకి వచ్చానని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.నాన్న చనిపోయిన తర్వాత ఓటర్ల నుంచి వచ్చిన కోరిక మేరకు నేను రాజకీయాల్లోకి అచ్చానని కిరణ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.మొదట పార్లమెంట్ స్థానం ఇస్తామని చెప్పినా అసెంబ్లీ స్థానం కావాలని నేను కోరానని ఆయన చెప్పుకొచ్చారు.

కాంగ్రెస్ లో నేను యంగెస్ట్ ఎమ్మెల్యే అని కిరణ్ కుమార్ రెడ్డి కామెంట్లు చేశారు.నేను అందరు సీఎంలతో నేను క్లోజ్ గానే ఉన్నానని ఆయన పేర్కొన్నారు.

గ్రూపు రాజకీయాలను నేను నమ్మేవాడిని కాదని కిరణ్ కుమార్ రెడ్డి చెప్పుకొచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube