విశాఖ: సిపి త్రివిక్రమ్ వర్మ కామెంట్స్.శ్రీ తిరుమల ఆసుపత్రిలోనే కిడ్నీ ఆపరేషన్లు జరిగాయి.
ఇద్దరు డాక్టర్లు కీలకంగా వ్యవహరించారు.విచారణలో ఉన్నందున వాళ్ళ పేర్లు తర్వాత వెల్లడిస్తాం.
తిరుమల హాస్పిటల్ డాక్టర్ పరమేశ్వరరావు, టెక్నీషియన్ శేఖర్, బ్రోకర్లు కామరాజు,ఎలీనా, శ్రీను,కొండమ్మగా గుర్తించాం.ఆరుగురిని అరెస్ట్ చేశాము.
నిందితులపై 307,326,420తో పాటు అనధికారిక తొలగింపు చట్టం నిబంధనల ఉల్లంఘన కింద కేసులు పెట్టాం.దళారీలను అరెస్ట్ చేశాం.సర్జరీలు చేసిన డాక్టర్ లు, కీలక సూత్రదారి వెంకటేశ్వర్రావు.కింగ్ పిన్ నార్ల వెంకటేశ్వరరావు గతంలో జరిగిన కిడ్నీ రాకెట్ లో జైలుకు వెళ్ళాడు.
తిరుమల ఆసుపత్రి లో రెండు ఆపరేషన్లు జరిగినట్టు గుర్తించాం.వినయ్ కుమార్, వాసుపల్లి శ్రీనివాస్ రావు కి ఆపరేషన్ జరిగింది.