ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ కీలక వ్యాఖ్యలు

Key Remarks Of MIM MLA Akbaruddin

ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు.ఎంఐఎం పార్టీకి ఉన్నది ఏడుగురు ఎమ్మెల్యేలే అన్న మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకుంటున్నామని తెలిపారు.

 Key Remarks Of Mim Mla Akbaruddin-TeluguStop.com

వచ్చే ఎన్నికల్లో తెలంగాణ వ్యాప్తంగా కనీసం 50 స్థానాల్లో పోటీ చేస్తామని ఓవైసీ వెల్లడించారు.అందుకోసం తమ పార్టీ అధ్యక్షుడితో మాట్లాడతానని స్పష్టం చేశారు.

వచ్చే అసెంబ్లీలో కనీసం 15 మంది ఎంఐఎం ఎమ్మెల్యేలం అడుగుపెడతామని తెలిపారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube