ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ కీలక వ్యాఖ్యలు
TeluguStop.com
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు.ఎంఐఎం పార్టీకి ఉన్నది ఏడుగురు ఎమ్మెల్యేలే అన్న మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకుంటున్నామని తెలిపారు.
వచ్చే ఎన్నికల్లో తెలంగాణ వ్యాప్తంగా కనీసం 50 స్థానాల్లో పోటీ చేస్తామని ఓవైసీ వెల్లడించారు.
అందుకోసం తమ పార్టీ అధ్యక్షుడితో మాట్లాడతానని స్పష్టం చేశారు.వచ్చే అసెంబ్లీలో కనీసం 15 మంది ఎంఐఎం ఎమ్మెల్యేలం అడుగుపెడతామని తెలిపారు.
శ్రీకాంత్ ఓదెల కి పూర్తి స్వేచ్ఛను ఇచ్చిన నాని…