తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ కీలక వ్యాఖ్యలు

సీబీఐ నకిలీ అధికారి శ్రీనివాస్ కేసు నేపథ్యంలో తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు.సీబీఐ అరెస్ట్ చేసిన శ్రీనివాస్ అందరికీ సుపరిచితుడేనన్నారు.

 Key Remarks By Telangana Minister Gangula Kamalakar-TeluguStop.com

శ్రీనివాస్ తో తనకున్నది కుల సంబంధమేనని తెలిపారు.శ్రీనివాస్ తనని డబ్బులు అడగలేదని, తాను కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు.

దర్యాప్తు సంస్థలకు సహకరించాలని విచారణకు వెళ్లినట్టు తెలిపారు.శ్రీనివాస్ ను కాపు సంఘం సమావేశంలో కలిశానని చెప్పినట్టు మంత్రి గంగుల స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube