అనంతపురం వైసీపీ నేత రామకృష్ణారెడ్డి హత్య కేసులో కీలక పరిణామం.

అనంతపూర్ వైసీపీ నేత రామకృష్ణారెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది, ఎమ్మెల్సీ ఇక్బాల్ పిఏ గోపికృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

రామకృష్ణారెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ ఇక్బాల్ పిఏ గోపికృష్ణను విచారణ కోసం పోలీసులు అదుపులో తీసుకోగా, కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.

అయితే రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు మాత్రం తప్పు ఎవరు చేసినా ఎంతటి వారు చేసిన వారిని వదిలిపెట్టొద్దని తమ కుటుంబానికి జరిగిన అన్యాయం ఎవరికీ జరగకూడదని పోలీసు వారిని అభ్యర్థించారు.

సక్సెస్ కోసం ఆ విషయంలో రాజీ పడ్డాను.. నెట్టింట రష్మిక క్రేజీ కామెంట్స్ వైరల్!

తాజా వార్తలు