దసరా రోజు కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన..!

దసరా పండుగ రోజు తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీపై కీలక ప్రకటన చేయనున్నారు.ఆ రోజు మధ్యాహ్నం 1.19 నిమిషాలకు జాతీయ పార్టీపై ప్రకటన చేస్తారని సమాచారం.అదే రోజు టీఆర్ఎస్ఎల్పీ పార్టీ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి.

 Kcr's National Party Announcement On Dussehra Day..!-TeluguStop.com

ఈ సమావేశాల అనంతరం పార్టీ పేరును ఆయన ప్రకటించే అవకాశం ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube