దసరా రోజు కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన..!
TeluguStop.com
దసరా పండుగ రోజు తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీపై కీలక ప్రకటన చేయనున్నారు.
ఆ రోజు మధ్యాహ్నం 1.19 నిమిషాలకు జాతీయ పార్టీపై ప్రకటన చేస్తారని సమాచారం.
అదే రోజు టీఆర్ఎస్ఎల్పీ పార్టీ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి.ఈ సమావేశాల అనంతరం పార్టీ పేరును ఆయన ప్రకటించే అవకాశం ఉంది.