Minister Komatireddy Venkat Reddy : సాగర్, శ్రీశైలం ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితికి కేసీఆరే కారణం..: మంత్రి కోమటిరెడ్డి

పార్లమెంట్ ఎన్నికల్లో గత రికార్డును తిరగరాయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి( Minister Komatireddy Venkat Reddy ) అన్నారు.తాను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి( Minister Uttam Kumar Reddy ) సవాల్ చేస్తున్నానని చెప్పారు.

 Kcr Is Responsible For The Current Situation Of Sagar And Srisailam Projects Mi-TeluguStop.com

హుజూర్ నగర్ కంటే నల్గొండ నుంచి ఎక్కువ మెజార్టీ తెస్తానని ఛాలెంజ్ చేసినట్లు తెలిపారు.నల్గొండలో రఘువీర్ రెడ్డి, భువనగిరిలో కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించాలని కోరారు.

కేసీఆర్( KCR ) యాత్ర చేసి ఎండిన పంటలను పరిశీలిస్తానంటున్నారన్నారు.కానీ నల్గొండను ఎండబెట్టిందే కేసీఆర్ అని విమర్శించారు.సాగర్, శ్రీశైలం ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితికి కేసీఆర్ కారణమని ఆరోపించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube